ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా మంగళవారం ఈరోజు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఫిబ్రవరి మూడోవారంలో ఏపిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అంటే దీన్ని ముందస్తు ఎన్నికలు అనేందుకు అవకాశం లేదనుకోండి.
http://cinesarathi.in/view_news.php?id=921&
the
that
is
No comments:
Post a Comment